(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 170

॥ శ్రీః ॥
1.170. అధ్యాయః 170
Mahabharata - Adi Parva - Chapter Topics
వనే చరతాం పాండవానాం వ్యాసేన సాంత్వనం ఏకచక్రానగర్యాం బ్రాహ్మణగృహే స్థాపనం చ॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

`వైశంపాయన ఉవాచ। 1-170-0x(995)(7742)
తతస్తే పాండవాః సర్వే శాలిహోత్రాశ్రమే తదా।
పూజితాస్తేన వన్యేన తమామంత్ర్య మహామునిం॥ 1-170-1(7743)
జటాః కృత్వాఽఽత్మనః సర్వే వల్కలాజినవాససః।
కుంత్యా సహ మహాత్మానో బిభ్రతస్తాపసం వపుః॥ 1-170-2(7744)
బ్రాహ్మం వేదమధీయానా వేదాంగాని చ సర్వశః।
నీతిశాస్త్రం చ ధర్మజ్ఞా న్యాయజ్ఞానం చ పాండవాః॥ 1-170-3(7745)
శాలిహోత్రప్రసాదేన లబ్ధ్వా ప్రీతిమవాప్య చ।'
తే వనేన వనం గత్వా ఘ్నంతో మృగగణాన్బహూన్।
అపక్రంయ యయూ రాజంస్త్వరమాణా మహారథాః॥ 1-170-4(7746)
మత్స్యాంస్త్రిగర్తాన్పాంచాలాన్కీచకానంతరేణ చ।
రమణీయాన్వనోద్దేశాన్ప్రేక్షమాణాః సరాంసి చ॥ 1-170-5(7747)
క్వచిద్వహంతో జననీం త్వరమాణా మహారథాః।
`క్వచిచ్ఛ్రాంతాశ్చ కాంతారే క్వచిత్తిష్ఠంతి హర్షితాః'॥ 1-170-6(7748)
క్వచిచ్ఛందేన గచ్ఛంతస్తే జగ్ముః ప్రసభం పునః।
పథి ద్వైపాయన సర్వే దదృశుః స్వపితామహం॥ 1-170-7(7749)
తేఽభివాద్య మహాత్మానం కృష్ణద్వైపాయనం తదా।
తస్థుః ప్రాంజలయః సర్వే సహ మాత్రా పరంతపాః॥ 1-170-8(7750)
వ్యాస ఉవాచ। 1-170-9x(996)
తదాశ్రమాన్నిర్గమనం మయా జ్ఞాతం నరర్షభాః।
ఘటోత్కచస్య చోత్పత్తిం జ్ఞాత్వా ప్రీతిరవర్ధత॥ 1-170-9(7751)
ఇదం నగరమభ్యాశే రమణీయం నిరామయం।
వసతేహ ప్రతిచ్ఛన్నా మమాగమనకాంక్షిణః॥ 1-170-10(7752)
వైశంపాయన ఉవాచ। 1-170-11x(997)
ఏవం స తాన్సమాశ్వాస్య వ్యాసః పార్తానరిందమాన్।
ఏకచక్రామభిగతాం కుంతీమాశ్వాసయత్ప్రభుః॥ 1-170-11(7753)
శ్రీవ్యాస ఉవాచ। 1-170-12x(998)
కుర్యాన్న కేవలం ధర్మం దుష్కృతం చ తథాన నరః।
సుకృతం దుష్కృతం లోకే న కర్తా నాస్తి కశ్చన॥ 1-170-12(7754)
అవశ్యం లభతే కర్తా ఫలం వై పుణ్యపాపయోః।
దుష్కృతస్య ఫలేనైవ ప్రాప్తం వ్యసనముత్తమం॥ 1-170-13(7755)
తస్మాన్మాధవి మానార్హే మా చ శోకే మనః కృథాః। 1-170-14(7756)
వైశంపాయన ఉవాచ।
ఏవముక్త్వా నివేశ్యైనాన్బ్రాహ్మణస్య నివేశనే॥ 1-170-14x(999)
జగామ భగవాన్వ్యాసో యతాకామమృషిః ప్రభుః॥ ॥ 1-170-15(7757)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి హిడింబవధపర్వణి సప్తత్యధికశతతమోఽధ్యాయః॥ 170 ॥ ॥
సమాప్తం హిడింబవధపర్వ ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.